జబ్బులకు జబ్బులకు డాక్టర్ ఖాదర్ గారు చెప్పిన సలహాలు సూచనలు
Sfaturi Dr. Khadar Valley pentru toate problemele pancreatitei
మూడు మూడు సంవత్సరాల నుండి ప్యాంక్రియాటైటిస్ తో భాదపడుతున్నాను. ఎన్లార్జ్ మైల్డ్ స్ప్లీన్ ఎన్లార్జ్ & ఫస్ట్ గ్రేడ్ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడమ్., నేను ఏ విధంగా సిరి ధాన్యాలు, కషాయాలు వాడాలో దయచేసి తెలియచేయగలరు.
సిరిధాన్యాలు
ఊదలు. 3 రోజులు
సామలు. 3 రోజులు
అరికలు. 3 రోజులు
కొర్రలు. 1 రోజు
అండు కొర్రలు. 1 రోజు
Sfaturi Dr. Khadar Valley pentru toate problemele pancreatitei |
కషాయములు
సదపాకు
బిల్వము
తమలపాకు
మెంతి
వారానికి ఒకరకం తీసుకుంటూ. అలాగే అలాగే చక్రం లా తీసుకోవాలి.
ఒక ఒక నువ్వుల లడ్డు తాటిబెల్లంతో చేసుకొని తినాలి.
Dr. గారి గారి జీవనవిధానం ఆచరించండి.
మేము మేము చెప్పే విషయాలన్నీ మన ఆరోగ్య పునరుద్ధరణ నిమిత్తం డాక్టర్ ఖాదర్ వలీ గారు సూచించిన జీవనవిధానం లోని అంశాలు మాత్రమే. అన్నియు అన్నియు కేవలం మన ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలిగించే విధానాలే తప్ప వైద్యపరిష్కారాలు కావు. వైద్య వైద్య విధానం కాదు జీవన విధానమని గుర్తించండి.
- Probleme intestinale la o dietă vegană Urmați aceste sfaturi
- Dieta cu pancreatită - Dietonus
- Mănâncă-ți drumul către ochi sănătoși Sfaturi pentru prevenirea degenerării maculare Paragon Eye Associates
- Dietă; Sfaturi și trucuri nutriționale
- Femeile franceze Don; t Ingrasa (dupa bebelus) - Sfaturi despre viata si dragoste